దేశంలో పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది . లీటర్ పెట్రోల్పై రూ .8 , డీజిల్పై రూ .6 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది . తాజా తగ్గింపుతో వినియోగదారులకు లీటర్ పెట్రోలుపై రూ .9.50 , డీజిల్పై రూ .7 మేర తగ్గుతుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు . తగ్గించిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయి .
Pages
▼
మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి
LATEST POSTS
IMMS APP updated latest version 2.1.1
IMMS APP లేటెస్ట్ వెర్షన్ 2.1.1 కు మరల అప్డేట్ అయినది. అప్డేట్ అయినటువంటి యాప్ ను కింది ప్లేస్టోర్ యాప్ ద్వారా అప్డేట్ చేసుకోగలరు. https://p...
No comments:
Post a Comment