MDM CASH VOUCHER and ఆయా హాజరు సాఫ్ట్వేర్
పసుపు రంగులో ఉన్న బాక్సులలో డేటాను మార్చి, తరువాత DOWNLOAD PDF నొక్కండి.
ఆయా హాజరును ధృవీకరిస్తూ ఇచ్చిన ధృవీకరణ పత్రము
NOVEMBER - 2025
శ్రీ/ శ్రీమతి. K.SANYASI NAIDU అనే నేను ప్రధానోపాధ్యాయులుగా M.P.P.SCHOOL ;TATIturu mmmn గ్రామం , BHEEMUNIPATNAM మండలం , VISAKHAPATNAM జిల్లా నందు పని చేయుచున్నాను.
శ్రీమతి/కుమారి PARUPALLI LAXMI వారిని ఆయాగా మా పాఠశాలలో తేదీ: 01-02-2021 న టాయిలెట్ లను శుభ్రం చేయుటకు గాను మా పాఠశాల TMF కమిటీ వారు నియమించి ఉన్నారు. శ్రీమతి/కుమారి PARUPALLI LAXMI ఆయా వారు తేదీ 01-11-2025 నుండి తేదీ 30-11-2025 వరకు ప్రతి దినము పాఠశాలకు హాజరు కాబడి, మా పాఠశాలలో ఉన్న టాయిలెట్ లను ప్రభుత్వం వారు ముద్రించి సరఫరా చేసిన పారిశుద్ధ్యం నిర్వహణ ప్రామాణిక కార్యాచరణ విధానాలలో చూపించిన కాలపట్టిక ప్రకారము ఉదయం 8 గంటలకు మధ్యాహ్నం 1.00 గంటలకు మరియు మధ్యాహ్నం 2 గంటలకు ఒకమారు పాఠశాలలో ఉన్న WC, యూరినల్ పంపు, టాయిలెట్ సీట్ కవర్లు, ఫ్లోర్ మ్యాప్ మరియు వాష్ బేసిన్స్ లను శుభ్రం చేయు చున్నారు.
కావున ఇందుమూలముగా ధృవీకరించునది ఏమనగా మా పాఠశాలలో నియమించబడిన ఆయాలు ప్రతి దినము తేదీ 01-11-2025 నుండి తేదీ 30-11-2025 వరకు హాజరు కాబడి వారికి అప్పగించిన టాయిలెట్ నిర్వహణను టైం టేబుల్ ప్రకారం నిర్వహించుచున్నారని ధృవీకరిస్తూ వారు పనిచేసిన పై కాలమునకు అనగా వేతనం చెల్లించవలసినదిగా ధృవీకరిస్తున్నాము. NOVEMBER - 2025 నెలకు రావలసిన గౌరవ వేతనం చెల్లించవలసినదిగా ధృవీకరిస్తున్నాము.
ప్రధానోపాధ్యాయుడు
K.SANYASI NAIDU
CASH VOUCHER
DAY WISE CASH VOUCHER FOR SERVING OF PM POSHAN DOKKA SEETAMMA MADHYAHNA BADI BHOJANAM
| DISE CODE | MID DAY MEAL PROG. | RICE | EGGS | CHIKKI | RAGI | JAGGERY | |
| NAME OF THE SCHOOL | OPENING BALANCE | ||||||
| IMPLEMENTING AGENCY | RECEIVED (ALL PHASES) | ||||||
| BANK NAME | TOTAL (O.B.+RECEIVED) | ||||||
| BANK ACCOUNT No. | UTILIZED or SUPPLIED | ||||||
| WORKING DAYS | DAMAGED or EXPIRED | ||||||
| AVG. MEALS TAKEN | CLOSING BALANCE | ||||||
| No. of COOK & HELPERS | REQUIRED FOR NEXT MONTH | ||||||
| S.NO | DATE | ROLL | PRES | Meals | Not | RICE | EGGS | CHIK | RAGI | JAG | COST | Total Amount |
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| TOTAL | ||||||||||||
| CLASS | I | II | III | IV | V | TOTAL |
|---|---|---|---|---|---|---|
| BOYS | ||||||
| GIRLS | ||||||
| TOTAL |
IMPLEMENTING AGENCY SIGNATURE OF THE
HEAD MASTER
No comments:
Post a Comment