MPTC & ZPTC ఎన్నికలలో PO డైరీ, డిక్లరేషన్ ఫారం, బ్యాలెట్ పేపర్ అకౌంట్, మిగతా అన్ని ఫారాలను ఏ ఫారం ఏ కవర్ లో పెట్టాలో పూర్తి PDF. అలాగే ఫిల్ చేసిన మోడల్ forms అన్నీ ఒకే pdf లో
మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి
Srikakulam, vizianagaram, visakhapatnam Teacher MLC Elections draft Voters List released
Election formats model filled forms for mock poll certificate, 17c, po diary, po declaration etc
ఎన్నికలలో PO నింపవలసిన అన్ని రకాల ఫార్మ్స్ మాక్ పోల్, 17C, PO డిక్లరేషన్, PO డైరీ మొదలైనవి నింపి PDF FILE లో అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే ఏ ఫార్మ్స్ ఏ కవర్ లో ఉంచాలో కూడా తెలియచేయడం జరిగింది. క్రింది లింక్ లో PDF FILE ను చూడగలరు.
Postal ballot date extended for employees in election duty
పోస్టల్ బ్యాలట్ దరఖాస్తు గడువు పొడిగింపు.ఈ నెల 26 వరకు అవకాశం
పోస్టల్ బ్యాలట్ దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 26 వరకు గడువును పెంచుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్ మీనా నిర్ణయం తీసుకున్నారు.
ఉద్యోగులు ఎక్కడ ఉన్నా.. పని చేసే చోటే ఫాం-12 ఇవ్వవచ్చని తెలిపారు.
పోస్టల్ బ్యాలట్ సమర్పణ విషయంలో ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో సీఈఓ ఈ మేరకు శనివారం స్పష్టతనిచ్చారు.
Election formats model filled forms for 17c, po diary, po declaration, mock poll etc
ఎన్నికలలో PO నింపవలసిన అన్ని రకాల ఫార్మ్స్ 17C, PO డిక్లరేషన్, PO డైరీ మొదలైనవి నింపి PDF FILE లో అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే ఏ ఫార్మ్స్ ఏ కవర్ లో ఉంచాలో కూడా తెలియచేయడం జరిగింది. క్రింది లింక్ లో PDF FILE ను చూడగలరు.
PDMS APP user manual, App link and data submit process for PO in elections
ఎన్నికలలో ప్రిసైడింగ్ ఆఫీసర్ లు ఈ సారి PDMS అనే యాప్ ద్వారా 3 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని యాప్ లో సబ్మిట్ చేయాలి.ఈ PDMS యాప్, యూజర్ మాన్యువల్, లాగిన్ చేసే పద్దతి క్రింది లింక్ లో
1. Pre Poll Day [Arriving, Team Collecting the Materials, Reaching the Booth, Arrangements for Poll]
2. Mock Poll [Before the Poll, conducting Mock Poll]
3. Actual Poll Day [Polling Reports every 2 Hours]
AP Graduate / Teacher MLC Final Voter Lists Released
ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికల తుది ఓటర్ల జాబితాను విడుదల చేయడం జరిగింది
పోలింగ్ స్టేషన్స్ వారీగా Graduate's MLC ఓటర్స్ తుది జాబితా డౌన్లోడ్ లింక్.
https://ceoaperolls.ap.gov.in/MLC_Graduate_LOcal_Authorities_Final_2022/Rolls
పోలింగ్ స్టేషన్స్ వారీగా Teacher's MLC ఓటర్స్ తుది జాబితా డౌన్లోడ్ లింక్
https://ceoaperolls.ap.gov.in/MLC_Teacher_LOcal_Authorities_Final_2022/Rolls
LATEST POSTS
Extension of Time for ESR- For completion/updating of Employee Service Records (ESR) - Further Extenison -Instructions
ఉద్యోగుల సర్వీస్ రికార్డుల (ESR) పూర్తి లేదా అప్డేట్ చేయడానికి గడువు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసిన ఆర్థిక శాఖ.
