Election formats model filled forms for mock poll certificate, 17c, po diary, po declaration etc
ఎన్నికలలో PO నింపవలసిన అన్ని రకాల ఫార్మ్స్ మాక్ పోల్, 17C, PO డిక్లరేషన్, PO డైరీ మొదలైనవి నింపి PDF FILE లో అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే ఏ ఫార్మ్స్ ఏ కవర్ లో ఉంచాలో కూడా తెలియచేయడం జరిగింది. క్రింది లింక్ లో PDF FILE ను చూడగలరు.