పోలింగ్ పూర్తి అయిన తరువాత ఏ ఏ ఫారం లను ఏ ఏ కవర్ లలో పెట్టాలి, వేటిని సీల్ వేయాలి, వేటిని సీల్ వేయకుండా ఇవ్వాలి అనే పూర్తి సమాచారం.
ఫస్ట్ పాకెట్ :" EVM papers cover" ఇందులో 3 కవర్లు వుంటాయి
1) నమోదైన ఓట్ల అకౌంట్ ఉన్న ఫారం -17c
2)pro రిపోర్ట్ I(మాక్ పోల్ సర్టిఫికెట్లు),ii,iii కలిగినది
3)బ్లాక్ కలర్ కవర్ (మాక్ పోల్ ప్రింటెడ్ స్లిప్లాలకు)
2nd పాకెట్ స్క్రూటినీ కవర్ ఇందులో 4 కవర్లు ఉంటాయి
1)pro డైరీ (అన్ సీల్డ్)
2)ఓటర్ల రిజిస్టర్(17A) (sealed)
3) విజిట్ షీట్ (అన్ సీల్డ్)
4)ఫారం 14-A blind,infirm ఓటర్ల లిస్ట్, డిక్లరేషన్ ఆఫ్ companion (
అన్ సీల్డ్
3వ పాకెట్(సాటయూటరీ) ఇందులో5కవర్లు వుంటాయి
1) ఎలక్ట్రోరల్ రోల్ మార్క్ కాపీ,csv లిస్ట్( సీల్డ్)
2) ఓటర్లు స్లిప్స్ ( సీల్డ్)
3)అన్ యూజ్డ్ టెండర్ ballot పేపర్స్ (సీల్డ్)
4)used టెండర్ ballot పత్రాలు,(ఫారం 17-B మెన్షన్ చేసిన,)(సీల్డ్)
5)ఫారం 14 ఛాలెంజ్ వోట్స్ లిస్ట్(సీల్డ్)
4పాకెట్ (నాన్ satutory) ఇందులో 11
1) అన్ మార్కెడ్ ఎలక్ట్రల్ రోల్ కాపీస్(అన్ సీల్డ్)
2)ఫారం 10 పోలింగ్ ఏజెంట్స్ అపాయింట్మెంట్ లెటర్స్,అండ్ అకౌంట్స్(అన్ సీల్డ్)
3)12B ఫారం ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్(అన్ సీల్డ్)
4)pro డిక్లరేషన్ (అన్ సీల్డ్)
5)reciept బుక్,క్యాష్,(చాలెంజ్ వోట్స్ వి)(అన్ సీల్డ్)
6)చిరగని,చిరిగిన వాడని పేపర్ సీల్స్,స్పెషల్ టాగ్స్ (అన్ సీల్డ్)
7)వాడని ఓటర్లు స్లిప్స్(అన్ సీల్డ్)
8)ఏజ్ డిక్లరేషన్,లేదా లిస్ట్ ఆఫ్ refused
9)49MA ద్వారా టెస్ట్ వోట్ డిక్లరేషన్ ఫారం
10)డిక్లరేషన్ ఆఫ్ ఓటర్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ASD
11)sho కు కంప్లైంట్ లెటర్ కాపీ (ఉంటే)
5th పాకెట్ ఇందులో 3
1)po hand book
2)suggessions poster about vvpat,method of voting , brochure to pro regarding vvpat,evm,trouble shooting about vvpat all posters
3) ( సీల్డ్) a) indellible ink bottle (seal it with vax to avoid leakage)
b)ink pads
6th పాకెట్
1)అభ్యర్థుల జాబితా ఫారం 7A
2), ఫోటో కాపీ ఆఫ్ signatures of candidates
3)unused other forms
4)pro metal seal
5)cross mark rubber stamp
6) cup used to keep indelible ink bottle
7th పాకెట్ all other materials