IMMS APP లేటెస్ట్ వెర్షన్ 1.8.7కు మరల అప్డేట్ అయినది. అప్డేట్ అయినటువంటి యాప్ ను కింది ప్లేస్టోర్ యాప్ ద్వారా అప్డేట్ చేసుకోగలరు.
https://play.google.com/store/apps/details?id=com.ap.imms
మన బడి మన భవిష్యత్తు ( నాడు నేడు ) యాప్ ను ఇక నుండి ప్లే స్టోర్ నుండి పొందవచ్చును, కాబట్టి ముందుగా పాత యాప్ ను పూర్తిగా un install చేయండి. ...