LEAP (Learning Excellence in Andhra Pradesh) app latest version 3.0.3
విద్యాశాఖలో పనిచేస్తున్న సిబ్బంది అంతా ఇకనుంచి లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ లీప్ యాప్ నందు ఉపాధ్యాయుల మరియు విద్యార్థుల యొక్క హాజరును వేయవలసి ఉంటుంది. ఈ క్రింది లింకు ద్వారా ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోగలరు.