Welcome to NMMS ONLINE Exam
Time Remaining: 15:00
ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా నిజాయితీ గల మనిషి. ప్రతీ రోజు కష్టపడి తన పొలంలో పని చేసేవాడు. అతను ఎప్పుడూ ఇతరుల వస్తువులపై ఆశ పడేవాడు కాదు.
ఒక రోజు రామయ్య తన పొలంలో దున్నుతుండగా, నేలలో ఒక బంగారు కుండ కనిపించింది. అతను ఆ కుండను తీసి చూస్తే అందులో చాలా బంగారు నాణేలు ఉన్నాయి. ఒక క్షణం పాటు ఆశగా అనిపించింది కానీ వెంటనే అతను ఆలోచించాడు — ఇది నాది కాదు అని.
రామయ్య ఆ కుండను గ్రామంలోని పెద్దవారి వద్దకు తీసుకెళ్లి వారికి అందచేసాడు. చివరికి ఆ కుండను ప్రభుత్వానికి అప్పచెప్పారు.ప్రభుత్వం రామయ్య నిజాయితీకి మెచ్చి అతనికి బహుమతి ఇచ్చింది. గ్రామం మొత్తం రామయ్యను గౌరవించింది.
NMMS పరీక్షలుకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు.మీ పేరు ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే 15 ప్రశ్నలతో exam open అవుతుంది.15 ప్రశ్నలు పూర్తి అయిన తరువ...