ఎన్నికలలో ప్రిసైడింగ్ ఆఫీసర్ లు ఈ సారి PDMS అనే యాప్ ద్వారా 3 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని యాప్ లో సబ్మిట్ చేయాలి.ఈ PDMS యాప్, యూజర్ మాన్యువల్, లాగిన్ చేసే పద్దతి క్రింది లింక్ లో
1. Pre Poll Day [Arriving, Team Collecting the Materials, Reaching the Booth, Arrangements for Poll]
2. Mock Poll [Before the Poll, conducting Mock Poll]
3. Actual Poll Day [Polling Reports every 2 Hours]