IMMS APP లేటెస్ట్ వెర్షన్ 1.9.5 కు మరల అప్డేట్ అయినది. అప్డేట్ అయినటువంటి యాప్ ను కింది ప్లేస్టోర్ యాప్ ద్వారా అప్డేట్ చేసుకోగలరు.
New Version Features:
1)Enabled Attendance confirmation module for Junior College logins.
2)Added Egg Live Tracking module in HM login.
3)Added Godown Registration and Egg Dispatch modules in Supplier logins.