ఒక చిన్న గ్రామంలో హనీష్ అనే బాలుడు ఉండేవాడు. హనీష్ చదువులో చాలా తెలివైనవాడు.
ప్రతిరోజూ ఉదయం స్కూల్‌కి వెళ్ళే ముందు పుస్తకాలు చదివి, పాఠాలు బాగా నేర్చుకునేవాడు.
ఒక రోజు గ్రామానికి ఒక మంత్ర గాడు వచ్చాడు. అతను పిల్లలకు మంత్రాలు చూపించి, వారిని ఆశ్చర్యపరిచాడు. హనీష్ కి ఆ మంత్రాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది.
ఆ రాత్రి హనీష్ తన తల్లిని ఇలా అడిగాడు: "అమ్మా, మంత్రాలు నిజంగానే ఉంటాయా?"
అప్పుడు అమ్మ నవ్వుతూ కష్టపడి చదువుకుంటే అది మంత్రం కన్నా గొప్పది అని చెప్పింది.ఆ మాట హనీష్ హృదయంలో బలంగా నిలిచిపోయింది.
LATEST POSTS
Telugu story 9 with 5 questions and score with certificate
విద్యార్థి పేరు : START ఒక అడవిలో చాలా రోజులు వరుసగా ఎండలు కాసాయి. చెరువులు, బావులు అన్నీ ఎండిపోయాయి. ఒక ...