మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

FA 1 assessment telugu, maths official answer keys released by secret for 1 to 9th class

1వ తరగతి నుండి 9 వరకు ఫార్మెటివ్ 1 పరీక్షకు సంబంధించి తెలుగు మరియు మ్యాథమెటిక్స్ ఆన్సర్ కీ లను విడుదల చేసిన SCERT.

Click Here to Download Telugu Answer keys

Click Here to Download Maths answer keys

Ap DSC 2025 results released

AP DSC 2025 ఫలితాలు విడుదల

వ్యక్తిగత లాగిన్లో ఫలితాలు చూసుకోవచ్చు.

https://apdsc.apcfss.in 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకానికి మేగా డీఎస్సీ–2025 నిర్వహిస్తోంది. అభ్యర్థులు నుండి వచ్చిన అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి సమర్పించిన తుది కీ ఆధారంగా నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా రూపొం దించిన డీఎస్సీ తుది ఫలితాలను విడుదల చేయడమైనది. అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ అధికారి వెబ్‌సైట్ ద్వారా తుది ఫలితాలను, స్కోర్ కార్డును పొందవచ్చు.


టెట్ వివరాలకు సంబంధించిన ఎలాంటి అభ్యంతరాలు ఉన్నట్లయితే అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్‌లో https://apdsc.apcfss.in హెల్ప్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా తమకు తాము టెట్ వివరాలు సరిపరచుకోవడానికి అవకాశం ఇవ్వబడుతుంది.

SSC public examinations blue prints and model papers released by ssc board Rc.No. 01/DCGE-I/Confdl/SSC March

2026 మార్చిలో నిర్వహించబోయే ఎస్‌ఎస్‌సి పబ్లిక్ పరీక్షల కోసం బ్లూప్రింట్లు మరియు మోడల్ పేపర్లును విడుదల చేసిన పరీక్షల బోర్డ్.

Click Here to Download first language bluprint

Click Here to Download first language model paper


Click Here to Download second language bluprint

Click Here to Download second language model paper


Click Here to Download third language bluprint

Click Here to Download third language model paper


Click Here to Download maths bluprint

Click Here to Download maths model paper


Click Here to Download science language bluprint

Click Here to Download science model paper


Click Here to Download social bluprint

Click Here to Download social model paper


 నేషనల్ అసెస్మెంట్ సెంటర్ - పరక్ (PARAKH) సూచనల మేరకు సవరణ చేయబడ్డాయని తెలియజేయబడింది. ఈ పరక్ పద్ధతిలో సమగ్ర అభివృద్ధికి అనుగుణంగా పనితీరు ఆధారిత మౌలికతలపై అవగాహనను పెంపొందించేందుకు ఈ మార్పులు చేపట్టబడ్డాయి.


సవరించిన బ్లూప్రింట్లు మరియు మోడల్ పేపర్లు ఇప్పుడు www.bse.ap.gov.in అనే ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల ఉపయోగం కోసం ఇవి సులభంగా అందుబాటులో ఉంచబడ్డాయి.


ఈ నేపథ్యంలో, హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు ఈ వనరులను తమ పాఠశాలల్లో వినియోగించి, విద్యార్థుల భవిష్యత్తు ప్రయోజనం కోసం వీటిని రోజువారీ బోధనా ప్రణాళికల్లో చేర్చాలని, విద్యార్థులను బాగా ప్రాక్టీస్ చేయడానికి ప్రోత్సహించాలని కోరడమైనది.


2026 మార్చిలో నిర్వహించబోయే ఎస్‌ఎస్‌సి పరీక్షలు రాసే అన్ని విద్యార్థులు ఈ బ్లూప్రింట్లు మరియు మోడల్ పేపర్లను సద్వినియోగం చేసుకొని తమ సిద్ధతను మెరుగుపర్చుకోవాలి మరియు విశ్వాసంతో పరీక్షలు రాయాలనూ సూచించడమైనది.


(డా. కె.వి. శ్రీనివాసులు రెడ్డి)

డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్

Vidyapravesh day 24 school readiness activities for 1 and 2 classes and class readiness for 3 and 5 classes

విద్యా ప్రవేశ్  1 , 2  తరగతులు  25 వ రోజు   (28.07.2025 )  తరగతి సంసిద్ధతా కార్యక్రమం

 1 ,  2  తరగతులు 

 తెలుగు 

కధ :  కథను రోల్ ప్లే చేసి చెప్పమని పిల్లలకు చెప్పాలి. 


ధ్వని ఆటలు :

 మూడు అక్షరాల పదాలను విడదీయడం మూడు అక్షరాల పదాలలో మూడవ అక్షర ధ్వనిని మార్చి చెప్పడం చేయాలి.


అక్షరాలతో ఆట:

 టీచర్ తరగతి గదిలో  నేలపైన గొడులలో మూడు అక్షరాల పదాలను రాసి చెప్పిన పదంపై పిల్లలను దూకమనే విధంగా  ఆటను ఆడించాలి 


వ్రాయడం: 

 అక్షర ఆకారంలో ఉన్న చుక్కల్ని కలుపుతూ అక్షరాలను రాయడం, పలకడం నేర్పించాలి. రోజుకు ఐదు నుంచి ఆరు అక్షరాలతో కృత్యాన్ని  నిర్వహించాలి.


పాట-పద్యం:

 అమ్మకు జేజే నాన్నకు జేజే పాటను పిల్లలచే సమూహంగా పాడించాలి.


 ENGLISH 


Who's missing? :


 బోర్డుపై కొన్ని పదాలను రాసి పిల్లలను జాగ్రత్తగా ఆ పదంలోని అక్షరాలను గమనించమని చెప్పాలి అందులో ఒక అక్షరాన్ని చెరిపేసి ఏ అక్షరాన్ని చెరిపేసాము చెప్పమనాలి. ఈ విధంగా ఆ పదంలో ఏదో ఒక అక్షరాన్ని చెరిపేయడం లేదా మూసి ఉంచడం ద్వారా మిస్సింగ్ లెటర్ ను పిల్లలచే చెప్పించాలి. ఈ విధంగా ఎవరైతే చక్కగా చెప్పారో వారిని Memory  star గా గుర్తించి పిల్లలచే చప్పట్లతో అభినందింప చేయాలి 


 Maths 


Problem-solving circle :

 పిల్లలకు ప్రస్తుతం జీవితంలో ఎదురయ్యే చిన్ని చిన్ని సమస్యల గురించి చెప్పి వారైతే ఏం చేస్తారు అని అడగాలి ఈ విధంగా ప్రతి ఒక్కరి యొక్క అభిప్రాయాన్ని కనుక్కోవాలి ఎవరైతే చక్కగా  అభిప్రాయం చెప్పారో వారిని Idea star గా బ్యాడ్జి ఇచ్చి పిల్లల సమక్షంలో చప్పట్లతో అభినందింప చేయాలి.

 

Readiness activity

What is in the box?  


 ఒక మిస్టరీ బాక్స్ తీసుకుని అందులో ఎవరికి తెలియకుండా ఒక వస్తువుని ఉంచాలి. ప్రతి పిల్లవాడిని పిలిచి ఆ బాక్స్ లో చేయి పెట్టమనాలి ఆ వస్తువును పట్టుకుని అది ఏ వస్తువో చెప్ప మనాలి. ఎవరైతే చక్కగా చెప్పగలిగారో వారిని చప్పట్లతో అభినందించాలి.


తరగతి సంసిద్ధతా కార్యక్రమం  25 వ రోజు   28.07.2025  3 మరియు 5   తరగతులు 

 తెలుగు 

  పిల్లలకు నాలుగు వాక్యాలతో ఉన్న చిన్న ప్యాసేజ్ సిద్ధం చేసి చదివి వినిపించాలి. ఉదాహరణకు నాలుగు వాక్యాలతో ఉన్న మామిడి చెట్టు గురించి ఒక ప్యాసేజ్ ను సిద్ధం చేసి దానిని నెమ్మదిగా చదివి అందులో ఉన్న విషయాలపై ప్రశ్నలు అడగాలి. ఏ చెట్టు గురించి మాట్లాడుతున్నారు చెట్టు మీద ఏముంది ఇలాంటి ప్రశ్నలు అడగాలి.

 విద్యార్థులు ప్యాసేజ్ ను చదివి కొత్త పదాలను అండర్ లైన్ చేయాలి టీచర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి.

ఆట:

పదం కనుక్కో 

 టీచర్ ఏదైనా ఒక పదాన్ని చెప్పినప్పుడు విద్యార్థులు ఆ పదాన్ని తమ పేపర్లో గుర్తించి చూపించాలి లేదా  రంగుల పెన్సిల్ తో హైలెట్ చేయాలి. చదివిన ప్యాసేజ్ ఆధారంగా రెండు ప్రశ్నలకు రాత సమాధానాలు రాయాలి.


 ENGLISH 

Calender- Days of week :


 టీచర్లు పిల్లలకు క్యాలెండర్ లోని వారాలు మరియు పదాల పేర్లు చెప్పాలి ఉదాహరణకు సండే మండే మొదలైనవి. దీనికోసం క్యాలెండర్ చార్ట్ లేదా ఫ్లాష్ కార్డు లను ఉపయోగించవచ్చు. క్యాలెండర్ లో ఉన్న వారాలు లేదా పదాలు పిల్లలకు చూపించి అవి చెప్పమనాలి. వారాల పేర్లు నేలపై రాసి ఒక వారం పేరు చెప్పి పిల్లలను ఆ వారంపై దూకమని చెప్పాలి. ఈ విధంగా ఎవరైతే పిల్లలు సక్కగా చేస్తారో వారిని చప్పట్లతో అభినందించాలి.


Maths 

math games- apus multiplication &Division


 ఎక్కాలని పిల్లల సే చదివించి ప్రాక్టీస్ చేయించాలి. నిత్యజీవితంలో వారికి ఎదురుగే సమస్యలను డివిజన్స్ మరియు మల్టిప్లికేషన్స్ రూపంలో చెప్పాలి. ఫ్లాష్ కార్డు ఉపయోగించి గుణకారాలు చేయించాలి. సరైన జవాబు ఉంది కదా కార్డులు పిల్లలు ఎన్నుకునేలా చేయాలి. అదేవిధంగా వివిధ ఎక్కాల యొక్క  జవాబులను పిల్లలను వరుసగా చెప్పమనాలి. ఎవరైతే చక్కగా చెప్పారో వారిని చప్పట్లతో అభినందించాలి.

Day 24 readiness program activities for 3 and 5 classes

 3మరియు 5 తరగతుల  24 వ రోజు  26.07.2025  తరగతి సంసిద్ధతా కార్యక్రమం.

 తెలుగు 

  పిల్లలకు సరళమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం నేర్పించాలి ఒక కథ లేదా చిత్రం ఆధారంగా ప్రశ్నలు అడగాలి.ఉదాహరణకు చిత్రంలో ఎవరున్నారు? ఇక్కడ ఏమి జరుగుతోంది?

 విద్యార్థులు ప్రశ్నలకు చిన్న వాక్యాలలో లేదా పదబంధాలలో సమాధానం చెప్పాలి ఉదాహరణకు ఇది అమ్మ ఇక్కడ పిల్లలు ఆడుతున్నారు.


ఆట:

 ప్రశ్నల బంతి 

 ఒక సాఫ్ట్ బాల్ ను ఒకరికి విసరాలి. బంతి అందుకున్న విద్యార్థిని ఫీచర్ ఒక ప్రశ్న అడగాలి వారు సమాధానం చెప్పాలి ఆ తర్వాత మళ్లీ మరొకరికి  బంతిని వేయాలి ఈ విధంగా గుండ్రంగా కొనసాగించాలి.


 ENGLISH 

Play and dance-Vocabulary :


 పిల్లలకు fun మరియు action words ను చెప్పాలి. వస్తువులు మరియు యాక్షన్స్ చూపించాలి. వర్డ్స్ ను యాక్షన్స్ తో రిపీట్ చేయించాలి. పిల్లలకు కొన్ని బొమ్మలు చూపించి వాటి పేర్లు క్లియర్ గా చెప్పాలి. ఆ పేర్లకు తగిన యాక్షన్ చేయాలి ఈ విధంగా పిల్లల చేత కూడా యాక్టింగ్ చేయించాలి. ఎవరైతే సరిగ్గా యాక్షన్ చేశారు వారిని చప్పట్లతో అభినందించాలి.


Maths 

Group project- My math book


 నంబర్స్,షేప్స్,టైం,మనీ,గ్రాఫ్స్, డేటా ముఖ్యమైన టాపిక్స్ ను పిల్లలకు రివైజ్ చేయాలి. ప్రతిదానికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు లెక్కలు ఇవ్వాలి పిల్లల చేత చేయించాలి ఉదాహరణకు నంబర్స్ సెక్షన్లో కౌంటింగ్, ఎడిషన్ లాంటివి షేప్స్ సెక్షన్ లో డ్రాయింగ్,ఆపస్ ఐడెంటిఫికేషన్ మనీ సెక్షన్ లో కాయిన్స్, కాలిక్యులేషన్స్ మొదలైనవి.

 కలర్స్, స్టిక్కర్స్ మరియు డెకరేషన్స్ వంటి ఉపయోగించి A -4 షీట్ పై పిల్లలను పర్సనల్ గా మ్యాథ్స్ బుక్ లెట్ తయారు చేయమనాలి. ఎవరైతే చక్కగా తయారు చేశారో వారిని  math star గా ప్రకటించి చప్పట్లతో అభినందించాలి.

Vidyapravesh day 24 readiness activities for 1 and 2 classes

విద్యా ప్రవేశ్  1 , 2  తరగతులు  24 వ రోజు   (26.07.2025 )  తరగతి సంసిద్ధతా కార్యక్రమం

 తెలుగు 


కధ :  కథకు సంబంధించిన కృత్యాలను నిర్వహించాలి. తర్వాత పిల్లల్లో ఒకరిని కథ మొత్తం సొంత మాటలలో  చెప్పమని అడగాలి ఆ తర్వాత కథ గురించి ఎలా ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ చర్చించాలి. 


ధ్వని ఆటలు :

 మూడు అక్షరాల పదాలలో ఆఖరి అక్షర ధ్వనిని మార్చి చెప్పాలి.


అక్షరాలతో ఆట:

 టీచర్ తరగతి గదిలో  సరళ పదాలతో ఉన్న బొమ్మ ఫ్లాష్ కార్డులను చూపించి వాటి పేర్లను చెప్పించాలి ఉదాహరణకు పడవ,తబల, కడవ,పనస 


వ్రాయడం: 

 అక్షర ఆకారంలో ఉన్న చుక్కల్ని కలుపుతూ అక్షరాలను రాయడం నేర్పించాలి. రోజుకు ఐదు నుంచి ఆరు అక్షరాలతో కృత్యాన్ని  నిర్వహించాలి.


పాట-పద్యం:

 అచ్చుల గేయం అమ్మ మొదటి దైవము అనే పాటను పిల్లల చేత పాడించాలి.


 ENGLISH 


Alphabet Hopscotch :


 పిల్లలకు అక్షరాలపై గెంతుతూ ఆడే ఆట ఆడదాం అని చెప్పాలి. నెల పైన బాక్సులు గీసి వాటి మధ్యలో అక్షరాలు వ్రాయాలి అక్షరాలను  వరుసగా కాకుండా  మధ్య మధ్యలో వేరొక అక్షరాలను కలిపి రాయాలి. మనం చెప్పిన అక్షరాలపై పిల్లల దూకాలి అలా ఎవరైతే సరిగ్గా దొరుకుతారో వారిని Hopscotch Star గా గుర్తించి చప్పట్లతో అభినందించాలి.


 Maths 

Cause and effect match :


 పిల్లలకు ఒక పని చేయడం వల్ల రెండవ పని ఏమి జరుగుతుందో ఊహించేలా చెప్పాలి ఉదాహరణకు నేలపై నీరు పోయడం పోసిన తర్వాత నేల జారుగా తయారవుతుంది. ఈ విధంగా రకరకాల పనులు చెబుతూ ఆ పని చేయడం ఏమి జరుగుతుందో పిల్లల ఊహించి చెప్పమనాలి ఈ విధంగా ఎవరైతే చక్కగా ఊహించి చెప్పారో వారిని Effect Finder గా గుర్తించి అభినందించాలి.

 

Readiness activity

Sandpaper Letter race 


 సాండ్ పేపర్ తో లెటర్స్ తయారు చేయాలి. పిల్లలకు లెటర్ చెప్పగానే వాళ్ళు తమ వేలుతో  అక్షరాన్ని ట్రేస్ చేస్తూ గట్టిగా ఆ అక్షరాన్ని చెప్పాలి. ఈ విధంగా ఎవరైతే చక్కగా చేస్తున్నారో వారిని చప్పట్లతో అభినందించాలి.

LEAP (Learning Excellence in Andhra Pradesh) app latest version 3.1.8

లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ LEAP APP లేటెస్ట్ వెర్షన్ 3.1.8 కు అప్డేట్ చేయబడింది. క్రింది లింక్ ను క్లిక్ చేసి యాప్ ను అప్డేట్ చేసుకోగలరు. ఈ క్రింది లింకు ద్వారా ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోగలరు.

Click Here to Download LEAP APP

LATEST POSTS

FA 1 assessment telugu, maths official answer keys released by secret for 1 to 9th class

1వ తరగతి నుండి 9 వరకు ఫార్మెటివ్ 1 పరీక్షకు సంబంధించి తెలుగు మరియు మ్యాథమెటిక్స్ ఆన్సర్ కీ లను విడుదల చేసిన SCERT. Click Here to Download Te...