Pages
▼
మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి
NMMS Live Online Grand Test-1 with score,rank and certificate
NMMS కి సంబంధించి లైవ్ గ్రాండ్ టెస్ట్ ను తయారు చేయడం జరిగింది. ఈరోజు రాత్రి 8.15కు లైవ్ టెస్ట్ ఓపెన్ అవుతుంది. ఇందులో 15 ప్రశ్నలు ఉంటాయి. 10 నిమిషాల టైం ఉంటుంది. 10 నిమిషాలు పూర్తవగానే ఆటోమేటిక్గా క్విజ్ సబ్మిట్ అవుతుంది. ఎంతమంది ఈ క్విజ్ లో పార్టిసిపేట్ చేశారో వస్తుంది, అంత మందిలో మీ యొక్క ర్యాంక్ ఎంత అనేది లైవ్ లో చూపిస్తుంది.
LATEST POSTS
Mental Ability Quiz 14 for primary students
ప్రాధమిక స్థాయి విధ్యార్థులకు MENTAL ABILITY కి సంబంధించి 20 QUESTIONS తో Quiz ప్రోగ్రామ్. Quiz పూర్తయిన తర్వాత కరెక్ట్ ఆన్సర్ అన్నీ చూపిస్త...
No comments:
Post a Comment