GFLN 75 రోజుల కార్యక్రమంలో భాగంగా 3 నుండి 5 తరగతులకు ఈ రోజు Day 27 నాడు చెప్పవలసిన తెలుగు, గణితం, ఇంగ్లీష్ సిలబస్.
1. తెలుగు (01:00 PM - 01:40 PM)
| సమయం | కృత్యం | Stream (Group-1) | Mountain (Group-2) | Sky (Group-3) |
| 01:00 - 01:05 PM | సంభాషణ | విహార యాత్రలు | కొన్ని పదాలతో సొంత కథ (సింహం, చెట్టు, ఎలుక, విశ్రాంతి, స్నేహం) | మంచి చెడు |
| 01:05 - 01:25 PM | కథా కృత్యాలు | కథల పుస్తకం నుంచి (చలకీ ఎలుక) | కథల పుస్తకం నుంచి (మాట తీరు) | కథల పుస్తకం నుంచి (మాట తీరు) |
| 01:25 - 01:35 PM | మైండ్ మ్యాప్ | నేర్చుకున్న అక్షరాలతో మైండ్ మ్యాప్ చేయాలి. | కొత్త పదాలతో వాక్యాల తయారీ, వర్గీకరణ మరియు సారాంశాన్ని రాబట్టడం. | శీర్షికకు సంబంధించిన పదాలు/వాక్యాలు రాయించడం మరియు సారాంశాన్ని బోర్డుపై రాయడం. |
| 01:35 - 01:40 PM | ఆటలు | తెరుచుకో సిం సిం | పదాలతో వాక్యాలు తయారు చేయుట | చిత్రాల క్యాలెండర్ లో ఒక సన్నివేశంపై రోల్ ప్లే |
| 01:40 - 01:50 PM: వాటర్ బెల్ 💧 |
2. గణితం (01:50 PM - 02:30 PM)
| సమయం | కృత్యం | Stream (Group-1) | Mountain (Group-2) | Sky (Group-3) |
| 01:50 - 01:55 PM | గణిత సంభాషణ | పండగ ఖర్చులు | వాహనాలు - రకాలు | మార్కెట్ లో ప్రాథమిక భావనలు |
| 01:55 - 02:00 PM | స్థాన విలువలు | స్థాన విలువల చార్ట్ చదివించాలి | కరెన్సీ నోట్ల ద్వారా కృత్యాలు | కరెన్సీ నోట్ల ద్వారా కృత్యాలు |
| 02:00 - 02:10 PM | విస్తరణ రూపం | విస్తరణ రూపం చార్ట్ చదివించాలి | స్థాన విలువలు, విస్తరణ రూపం చార్ట్ ద్వారా నేర్పాలి | స్థాన విలువలు, విస్తరణ రూపం చార్ట్ ద్వారా నేర్పాలి |
| 02:10 - 02:25 PM | ప్రక్రియలు | తీసివేత పద సమస్య | స్థానాల ద్వారా కరెన్సీతో తీసివేత | గుణకారం భావన (కరెన్సీ నోట్లతో) |
| 02:25 - 02:30 PM | ఆటలు | పదం విలువ | స్థాన విలువల ఆట | చల్లగా వేడిగా |
| 02:30 - 02:40 PM: విరామం ☕ |
3. ఇంగ్లీష్ (02:40 PM - 03:20 PM)
| సమయం | కృత్యం | Stream (Group-1) | Mountain (Group-2) | Sky (Group-3) |
| 02:40 - 02:55 PM | Reading Story | Read: "Once there lived a man named Raju. He owned a small hotel." | Read: "Once there lived a man named Raju... everyone liked the food as it was very tasty." | Read: "Once there lived a man named Raju... Raju also supplied food on bulk orders." |
| 02:55 - 03:10 PM | Identify Words | Read five words with spelling | Read eight words with spelling | Read ten words with spelling |
| 03:10 - 03:20 PM | Write Words | Write five words from the paragraph | Write eight words from the paragraph | Write ten words from the paragraph |
ముఖ్యమైన ఇతర సమయాలు:
- 01:40 - 01:50 PM: వాటర్ బెల్ (Water Bell)
- 02:30 - 02:40 PM: విరామం (Short Break)
- 03:20 - 03:30 PM: పునశ్చరణ కృత్యం (Reflection/Recall activity)
No comments:
Post a Comment