Pages

▼
🎓 AP TET JUNE 2026 🎓

మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

Urban Local Bodies, Nagar Panchayat / Municipality/ Municipal Corporation/ VMC / GVMC voter poling station details

మున్సిపాలిటి , కార్పొరేషన్, నగర పంచాయతీ ఎన్నికల్లో మీ ఓటు ఏ పోలింగ్ బూత్ లో ఉన్నది తెలుసుకునే వెబ్ లింక్.  ఓటు కార్డ్ నెంబర్ లేని వాళ్ళు... Ward No, Serial No. తెలుసుకోవడానికి దిగువ లింక్ లో చెక్ చేయగలరు.👇🏻

https://sec-ems.ap.gov.in/apsec/voterPortalHome

1. దిగువ ఇవ్వబడిన లింక్ క్లిక్ చేయవలెను. 👇🏻

https://sec-ems.ap.gov.in/apsec/knowYourPS

2. Urban Local Bodies క్లిక్ చేయవలెను.

3. Nagar Panchayat / Municipality/ Municipal Corporation/ VMC (విజయవాడ) / GVMC (విశాఖపట్నం)లలో మీ పట్టణ స్థానిక సంస్థ రకాన్ని ఎంచుకోవాలి.

4. అక్కడ District, ULB Name (మున్సిపల్ / కార్పొరేషన్ పేరు) డ్రాప్ డౌన్ లో ఎంచుకొనవలెను

5. ఓటు కార్డ్ నంబర్ తెలిస్తే... Search By Epic Id క్లిక్ చేసి EPIC NO ఎంటర్ చేసి Search క్లిక్ చేయాలి

6. ఓటు కార్డ్ నంబర్ తెలియకపోతే... Search by Ward Voter Serial No. ఆప్షన్ సెలక్ట్ చేసుకుని వివరాలు ఇచ్చి Search క్లిక్ చేయవలెను.

7. పైన 5 లేదా 6 స్టెప్ ల ద్వారా మీ ఓటు ఏ పోలింగ్ బూత్ లో ఉందో చిరునామాతో సహా చూపబడును.

 https://sec-ems.ap.gov.in/apsec/voterPortalHome

No comments:

Post a Comment

LATEST POSTS

Image reducer

ఎటువంటి యాప్స్ అవసరం లేకుండా కేవలం క్రింది లింకులో మీకు కావలసిన IMAGE ను అప్లోడ్ చేసి మీకు కావాల్సిన సైజు 20 KB , 50 KB, 100 KB, 500 KB,1MB...

🔔 Get Latest Updates!

Do you want to get instant notifications and updates from TeacherAp? Click Allow to join our group.