🎓 AP TET JUNE 2026 🎓

మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

సంక్రాంతి , దసరా సెలవులకు ముందు , వెనుక సెలవు పెట్టుకోవచ్చునా?

సంక్రాంతి , దసరా సెలవులకు Suffix , Prefix ఉండవు. అంటే ఎన్ని రోజులు ఇచ్చినా TERMINAL HOLIDAYS కావు. కాబట్టి ఈ సారి సంక్రాంతి సెలవులు  (08.01.2022 to 16.01.2022). అంటే సెలవులు 10 రోజులకు మించలేదు ( 9 రోజులు). కావున ఎవరికైనా  అత్యవసరమైన యెడల సెలవులు ప్రారంభానికి ముందురోజు కాని , సెలవులు పూర్తి అయిన తరువాత రోజు కాని (ఏదో ఒకరోజు మాత్రమే) సెలవు నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చును.

ఏదైనా సెలవులు 10రోజులు మించరాదు.

10రోజులు మించినట్లైతే అది ELIGIBLE LEAVE గా పరిగణిస్తారు.

SUMMAR HOLIDAYS మాత్రమే TERMINAL HOLIDAYS.

No comments:

Post a Comment

LATEST POSTS

Image reducer

ఎటువంటి యాప్స్ అవసరం లేకుండా కేవలం క్రింది లింకులో మీకు కావలసిన IMAGE ను అప్లోడ్ చేసి మీకు కావాల్సిన సైజు 20 KB , 50 KB, 100 KB, 500 KB,1MB...

🔔 Get Latest Updates!

Do you want to get instant notifications and updates from TeacherAp? Click Allow to join our group.