మీ జిల్లా, స్కూల్ పేరు, డేట్ అఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకుని మీ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ మే 2022 విద్యార్థుల Individual హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోగలరు.
https://bse.ap.gov.in/APSSCHT22/RegDefault.aspx
నవంబర్ నెలకు మన పాఠశాలకు విడుదల అయిన రైస్, రాగి పౌడర్, బెల్లం వివరాలు పై లింక్ ద్వారా చెక్ చేయవచ్చును. https://scm.ap.gov.in/Disp_MDM_Schoo...