Google Read Along షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ. విద్యార్థుల చదవాల్సిన స్టోరీ లింకులు 20.05.22 నుండి 31.05.22 వరకు షెడ్యూల్. ఈ రోజు చదవవలసిన స్టోరీ .
విద్యార్థులకు కొన్ని జంతువుల చిత్రాలు ఇచ్చి క్రింద 4 పేర్లు ఇవ్వడం జరిగింది. విద్యార్ధి చిత్రాన్ని చూసి సరైన సమాధానం టచ్ చేస్తే CORRECT or...