2022-23 విద్యాసంవత్సరంలో పాఠశాలలో ఉపాధ్యాయులు రాయవలసినటువంటి మోడల్ లెసన్ ప్లాన్ లను విడుదల చేయడం జరిగింది.
Click Here To Download model Lesson plan
విద్యార్థులకు కొన్ని జంతువుల చిత్రాలు ఇచ్చి క్రింద వాటి పేర్లు లో ఒక లెటర్ లేకుండా ఇవ్వడం జరిగింది.విద్యార్ధి చిత్రాన్ని చూసి missing అయిన స...