2022-23 నేషనల్ మీన్ కం మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష ఫిబ్రవరి 2023 హాల్ టికెట్స్ విడుదల.
NMMS పరీక్ష తేదీ: ఫిబ్రవరి 5, 2023 పాఠశాలల వారీగా అందరి హాల్ టికెట్స్ క్రింది వెబ్ పేజీలోని లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
www.bseap.com
విద్యార్థులకు కొన్ని జంతువుల చిత్రాలు ఇచ్చి క్రింద 4 పేర్లు ఇవ్వడం జరిగింది. విద్యార్ధి చిత్రాన్ని చూసి సరైన సమాధానం టచ్ చేస్తే CORRECT or...