మన బడి నాడు-నేడు వెర్షన్ 2.7.3 కి ఈరోజు 30.03.2023 న అప్డేట్ చేయబడినది. నాడు నేడు PHASE 1, 2 & 3 పాఠశాలలు STMS NADU-NEDU App ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది.
(పాత app ని పూర్తి UnInstall చేసిన తర్వాతే, కొత్త App వెర్షన్ 2.7.2 ని Install చేయాలి).
తెలుగు లో విద్యార్థులకు ఒక కథను ఇచ్చి 5 ప్రశ్నలను ఇవ్వడం జరిగింది. విద్యార్ధులు కథ చదివి సమాధానాలను సెలెక్ట్ చేసిన తర్వాత స్కోర్ చూపిస్తుంది...
No comments:
Post a Comment