మీ పాఠశాల యొక్క ఆయా డ్యూటీ సర్టిఫికేట్ ను కొంత డేటా ఇచ్చి సబ్మిట్ చేస్తే ఆటోమాటిక్ గా అయా డ్యూటీ సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. మీ ఫోన్ లో PDF గా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
AYAHA DUTY CERTIFICATE
ENGLISH Words లో 3letter Words, 4 Letter Words లో ఒక్కొక్క లెటర్ని miss చేయడం జరిగింది. పిల్లలు కింద ఇచ్చిన లెటర్స్ లో సరైన లెటర్ పై టచ్ చేస...