విద్యా కానుక యాప్ లేటెస్ట్ వెర్షన్ 1.5.3 కి అప్డేట్ అయ్యింది. క్రింది లింకు ద్వారా లేటెస్ట్ వెర్షన్ ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు . కొత్త వెర్షన్ ను ఇన్స్టాల్ చేసే ముందు పాత వెర్షన్ ను తప్పనిసరిగా అన్ ఇన్స్టాల్ చేయాలి.
విద్యార్థులకు కొన్ని జంతువుల చిత్రాలు ఇచ్చి క్రింద 4 పేర్లు ఇవ్వడం జరిగింది. విద్యార్ధి చిత్రాన్ని చూసి సరైన సమాధానం టచ్ చేస్తే CORRECT or...