డైట్ కాలేజీ లలో DEd కోర్సు లలో ప్రవేశానికి నిర్వహించిన DEECET పరీక్ష ఫలితాలు విడుదల.
కాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ తో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
https://apdeecet.apcfss.in/CandidateLogin.do
రాష్ట్రవ్యాప్తంగా జూలై 10న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాలని ఉత్తర్వులు విడుదల ఆరోజు చేయాల్సిన పూర్తి కార్యక్రమం వివరాలు Click Here t...