Polling Day రోజు ఉపయోగించే PDMS ఒరిజినల్ లైవ్ యాప్ సైట్ లో కలదు, ఇది డెమో యాప్ కాదు, దీనికి User Name, Password ఈ రోజు చెబుతారు.
మీ మొబైల్ లో పాత Demo PDMS యాప్ ను UN INSTALL చేసిన తర్వాత మాత్రమే ORIGINAL PDMS యాప్ ను ఇన్స్టాల్ చేయండి.
https://pdms.ap.gov.in/
Click Here to Download app directly
https://appstore.nidhi.apcfss.in/pdms.html
లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ LEAP APP లేటెస్ట్ వెర్షన్ 3.0.8 కు అప్డేట్ చేయబడింది. క్రింది లింక్ ను క్లిక్ చేసి యాప్ ను అప్డేట్ చే...