ఏపీ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేయడం జరిగింది. హాల్ టికెట్లను కింద లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
https://bie.ap.gov.in/practdfrtjgforsupsdf2025
ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లు వాట్సప్ లో డౌన్లోడ్ కి అవకాశం
వాట్సాప్ ద్వారా ఇంటర్ ప్రాక్టికల్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొనే విధానం