మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

Swatch andra Swarna andhra pledge and theme


స్వర్ణ ఆంధ్ర - స్వచ్చ ఆంధ్ర 3వ శనివారము - స్వచ్చ దివస్ కార్యక్రమము 19.04.2025 April Theme: "e Check:


 I. Preparations :

👉స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర ప్రోగ్రాంనకు సంబంధించి శుక్రవారం ప్రజలందరికీ తెలిసే విధంగా టాం టాం మరియు మైక్ అనౌన్స్మెంట్ లు చేయించి శనివారం రోజున ఏ ఏ కార్యక్రమాలు ఏ ప్రదేశాలలో జరుగునో తెలియజేసి అందరూ పాల్గొనే లాగా చూడడం.

👉e waste Kiosks/Stalls ద్వారా e-waste ను సేకరణ చేస్తున్నట్లు ప్రజలందరికీ తెలియజేయవలెను. 


 II. Office Cleaning:

👉 కార్యాలయాలలో deep cleaning చేయవలెను. Computer systems,, Printers, IT infrastructure, tables, racks etc శుభ్రం చేసి, files చక్కగా సర్దవలెను.


 III. Kiosks/Stalls ఏర్పాటు:

👉అన్ని కార్యాలయాలలో e waste కు సంబంధించిన వస్తువులను సేకరించి ప్రతి GP లోనూ ఒక చోట అనగా Kiosks/Collection Drum or box లను ఏర్పాటు చేసి నిల్వ చేయవలెను.

👉 అన్ని మేజర్ మరియు హెడ్ క్వార్టర్ గ్రామ పంచాయతీ లలో Kiosks/Stalls ఏర్పాటు చేసి అన్ని కార్యాలయాలు, సంస్థలు మరియు ప్రజల నుండి e-waste సేకరించవలెను.


 IV. Awareness Activities:

👉ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఈ వేస్ట్ జనరేట్ చేసే సంస్థలు మరియు ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని, అవగాహన పెంచుకోవడమే కాకుండా e waste disposal తమ బాధ్యతగా స్వీకరించి ప్రజల ఆరోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణకై కృషి చేయవలెను. 

👉 E-waste కు సంబంధించిన Posters ను public places లో display చేసి అందరికీ అవగాహన కల్పించవలెను.

👉 e-waste వల్ల ఆరోగ్యం మరియు పర్యావరణానికి కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కల్పించవలెను.

👉E-waste కు సంబంధించిన ప్రతి GP లలో, అవగాహన ర్యాలీలు, మానవహారం, ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించవలెను.

👉 ప్రతి గ్రామపంచాయతీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ఏప్రిల్ నెల థీమ్ పై ప్రత్యేక గ్రామసభ నిర్వహించవలెను.

👉జిల్లా స్థాయిలో identify చేసిన e-waste Scrap dealers ద్వారా dispose చేయుటకు చర్యలు తీసుకొనవలెను.


 V. REPORTING :

పైన తెల్పిన అన్ని కార్యక్రమాలను Photos Videos తీయించి SASA APP లో Update చెయ్యాలి.

SASA report మీకు send చేసే, Excel format లో కూడా పంపవలెను.

 SASA APP 1.6 version లో ఏ ఏ activities చేసారు,  category wise ఎంతమంది పాల్గొన్నారు అనేది జాగ్రత్తగా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, institutions కు,  అధికారులకు,  మీడియా కు ముందుగానే సమాచారం అందించి,  ఈ పనులన్నీ వారి జీవన విధానంలో భాగం అయ్యేలా motivate  చేసి, ఒక పండుగ వాతావరణంలో ఈ program ను conduct చేసి,  విజయవంతం చేయవలెను.  

 

SASA APP LATEST LINK:


LATEST POSTS

LEAP (Learning Excellence in Andhra Pradesh) app latest version 3.0.8

లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ LEAP APP లేటెస్ట్ వెర్షన్ 3.0.8 కు అప్డేట్ చేయబడింది. క్రింది లింక్ ను క్లిక్ చేసి యాప్ ను అప్డేట్ చే...