UDISE + లో 1వ తరగతిలో విద్యార్థులను చేర్చుకునే ఆప్షన్ ఎనేబుల్ చేయబడింది. కాబట్టి ప్రధానోపాధ్యాయులు అందరూ ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులను మన పాఠశాలలో చేర్చుకోవచ్చును.
https://sdms.udiseplus.gov.in/p2/v1/login?state-id=128
ఏపీపీఎస్సీ డిపార్ట్మెంట్ టెస్ట్ మే 2025 నోటిఫికేషన్ కు సంబంధించి పరీక్షలు యొక్క టైం టేబుల్ ను విడుదల చేయడం జరిగింది. PAPER CODE : 88 - 29-07...