2026 మార్చిలో నిర్వహించబోయే ఎస్‌ఎస్‌సి పబ్లిక్ పరీక్షల కోసం బ్లూప్రింట్లు మరియు మోడల్ పేపర్లును విడుదల చేసిన పరీక్షల బోర్డ్.
Click Here to Download first language bluprint
Click Here to Download first language model paper
Click Here to Download second language bluprint
Click Here to Download second language model paper
Click Here to Download third language bluprint
Click Here to Download third language model paper
Click Here to Download maths bluprint
Click Here to Download maths model paper
Click Here to Download science language bluprint
Click Here to Download science model paper
Click Here to Download social bluprint
Click Here to Download social model paper
నేషనల్ అసెస్మెంట్ సెంటర్ - పరక్ (PARAKH) సూచనల మేరకు సవరణ చేయబడ్డాయని తెలియజేయబడింది. ఈ పరక్ పద్ధతిలో సమగ్ర అభివృద్ధికి అనుగుణంగా పనితీరు ఆధారిత మౌలికతలపై అవగాహనను పెంపొందించేందుకు ఈ మార్పులు చేపట్టబడ్డాయి.
సవరించిన బ్లూప్రింట్లు మరియు మోడల్ పేపర్లు ఇప్పుడు www.bse.ap.gov.in అనే ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల ఉపయోగం కోసం ఇవి సులభంగా అందుబాటులో ఉంచబడ్డాయి.
ఈ నేపథ్యంలో, హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు ఈ వనరులను తమ పాఠశాలల్లో వినియోగించి, విద్యార్థుల భవిష్యత్తు ప్రయోజనం కోసం వీటిని రోజువారీ బోధనా ప్రణాళికల్లో చేర్చాలని, విద్యార్థులను బాగా ప్రాక్టీస్ చేయడానికి ప్రోత్సహించాలని కోరడమైనది.
2026 మార్చిలో నిర్వహించబోయే ఎస్‌ఎస్‌సి పరీక్షలు రాసే అన్ని విద్యార్థులు ఈ బ్లూప్రింట్లు మరియు మోడల్ పేపర్లను సద్వినియోగం చేసుకొని తమ సిద్ధతను మెరుగుపర్చుకోవాలి మరియు విశ్వాసంతో పరీక్షలు రాయాలనూ సూచించడమైనది.
(డా. కె.వి. శ్రీనివాసులు రెడ్డి)
డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్