మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

Telugu story 6 with questions and score with certificate

తెలుగు లో విద్యార్థులకు ఒక కథను ఇచ్చి 5 ప్రశ్నలను ఇవ్వడం జరిగింది. విద్యార్ధులు కథ చదివి సమాధానాలను సెలెక్ట్ చేసిన తర్వాత స్కోర్ చూపిస్తుంది. అలాగే రివ్యూ లో సరైన సమాధానాలు తో పాటు సర్టిఫికెట్ వస్తుంది.
ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో మాధవి అనే చిన్నారి ఉండేది. ఆమె చదువు పట్ల చాలా ఆసక్తి కలిగిన అమ్మాయి. ప్రతి రోజు పాఠశాలకు వెళ్లి గురువుగారి మాటలు శ్రద్ధగా వింటూ ఉండేది. ఒక రోజు గ్రామానికి కొత్త గురువు వచ్చారు. ఆయన పిల్లలకు చదువుతో పాటు ఆటలు, పాటలు, కథలు కూడా చెబుతూ వారిని సంతోషపెట్టారు. మాధవి కొత్త గురువుగారి బోధనతో చాలా ఉత్సాహంగా మారింది. కొన్ని నెలల తరువాత మాధవి పాఠశాలలో మొదటి ర్యాంకు సాధించింది. గురువుగారు, తల్లిదండ్రులు ఆమెను మెచ్చుకున్నారు. మాధవి గ్రామంలోని పిల్లలందరికీ ఆదర్శంగా నిలిచింది.

LATEST POSTS

FA 2 Exam Telugu, Maths 1 to 9th class SCERT official answer key

 SCERT వారు అఫీషియల్ గా విడుదల చేసిన ఫార్మేటివ్ అసెస్మెంట్ 2 తెలుగు మరియ గణితం ఆన్సర్ కీ లు. Click Here to Download Telugu Answer key Click ...