🎓 AP TET JUNE 2026 🎓

మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

School Education- SCERT, A.P. - Conduct of Cluster Complex Meeting on 22.08.2026 – Guidelines and Instructions for conduct of the meeting

22.08.2026న క్లస్టర్ కాంప్లెక్స్  సమావేశ నిర్వహణకు సంబంధించి పూర్తి మార్గదర్శకాలు ,session  wise చెప్పవలసిన అంశాలు వాటి లింక్ లు.

Click Here to Download proceedings 

Cluster Complex Meeting Agenda for the Month of August - 2026 Saturday 22.08.2026 9.00 am to 4.00 pm

Click Here to Download Agenda

క్లస్టర్ సమావేశాలు – ముఖ్యాంశాలు


ఉన్నత పాఠశాలలు (High Schools)

 మూడవ శనివారం: లాంగ్వేజ్ టీచర్లు & SA (PE)

సమావేశాల విభజన:

తెలుగు + ఇంగ్లీష్

హిందీ + SA (PE)

నాలుగవ శనివారం: నాన్-లాంగ్వేజ్ ఉపాధ్యాయులు

 Mathematics + Social Studies

 Physical Science + Biological Science

సమీపంలోని రెండు మండలాలు కలిసి సమావేశం నిర్వహిస్తాయి.

సమావేశ స్థలం: మండల హెడ్‌క్వార్టర్స్.

No comments:

Post a Comment

LATEST POSTS

Image reducer

ఎటువంటి యాప్స్ అవసరం లేకుండా కేవలం క్రింది లింకులో మీకు కావలసిన IMAGE ను అప్లోడ్ చేసి మీకు కావాల్సిన సైజు 20 KB , 50 KB, 100 KB, 500 KB,1MB...

🔔 Get Latest Updates!

Do you want to get instant notifications and updates from TeacherAp? Click Allow to join our group.