స్పెషల్ టెట్ రెస్పాన్స్ షీట్స్ వ్యక్తిగత లాగిన్ లో ఇవ్వడం జరిగినది. మీ ఐడి, పాస్వర్డ్ తో లాగిన్ అయి రెస్పాన్స్ షీట్ లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Response sheets ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి పూర్తి వీడియో
📱APTET SCORE CARD 🖥️ *AP TET రెస్పాన్స్ షీట్ లు త్వరలో విడుదల*.
మీ టెట్ ఐడి, పాస్వర్డ్ తో లాగిన్ అయి SERVICES లో RESPONSE SHEET ను క్లిక్ చేస్తే పక్కన RESONSE SHEET కి సంబంధించిన PAPERS చూపిస్తాయి.
https://www.teacherap.com/2026/10/aptet-score-card.html
అందులో సబ్జెక్ట్ చివర VIEW అనే ఆప్షన్ పై క్లిక్ చేయగానే మీ రెస్పాన్స్ షీట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు చేయవలసింది ADDRESS BAR లో ఉన్న లింక్ ను కాపీ చేసి క్రింది లింక్ లో పేస్ట్ చేసి సబ్మిట్ చేయగానే మీకు సబ్జెక్ట్ వారీగా వచ్చిన మార్కులు, మొత్తం మార్కులు చూపిస్తాయి. అలగే మీ మార్కులను PDF లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.👇
https://www.teacherap.com/2026/10/aptet-score-card.html
No comments:
Post a Comment