🎓 AP TET JUNE 2026 🎓

మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

Muncipal, ZPTC MPTC election all filled forms and PO duties videos

PO, APO గా ఎలక్షన్ డ్యూటీ అటెండ్ అవుతున్న వారికి చాలా సులువుగా పోలింగ్ రోజు , పోలింగ్ తర్వాత చేయవలసిన అన్ని పనులు ఎలా చేయాలో మోడల్ filled forms, All information వీడియో లు.

📽️ MPTC ZPTC ఎన్నికల్లో POలు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు, Complete Election Process Telugu👇

https://youtu.be/mUhU1l2Jm1Q

➖➖➖➖➖➖➖

📱🖥️ MPTC & ZPTC ఎన్నికలలో  PO డైరీ. అలాగే ఫిల్ చేసిన మోడల్ forms అన్నీ ఒకే pdf లో*👇

https://www.teacherap.com/2026/10/mptc-zptc-all-filled-proformas-in-one.html

➖➖➖➖➖➖

📽️ *MPTC & ZPTC ఎన్నికల లో PO విధులు, బాధ్యతలు, బ్యాలెట్ బాక్స్ సీల్ చేసే విధానం*👇

https://youtu.be/h5XIDupVAUg

➖➖➖➖➖➖➖

📽️ *PO డైరీ, డిక్లరేషన్ ఫారం, బ్యాలెట్ పేపర్ అకౌంట్ నింపే విధానం.*👇 

https://youtu.be/_kOtWqup0Rg?si=GC2h6CeliVRmKPBP

Please Subscribe and share the video

 📽️ *MPTC & ZPTC ఎన్నికలలో విధులు నిర్వహించే PO, APO లకు అత్యంత ముఖ్యమైన Training వీడియో. ఈ వీడియోలో PO Diary, Ballot Paper Account ను Line by Line పూర్తి వివరంగా నింపే విధానం*

https://youtu.be/eQ5HsuYUELI

Please Like, Share and Subscribe 

Join and Follow my whatsapp channel NAIDU UPDATES https://whatsapp.com/channel/0029Va4xACdEawdsUUI3C

NMMS day 4 online practice exam

NMMS పరీక్షలుకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు.మీ పేరు ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే 15 ప్రశ్నలతో exam open అవుతుంది.15 ప్రశ్నలు పూర్తి అయిన తరువాత review లో మీరు పెట్టిన Answer, Correct Answers చూపిస్తాయి.అలాగే వాటిని ఎలా solve చేయాలో solutions వస్తాయి.మీ స్కోర్ తో certificate వస్తుంది. NMMS QUIZ with SOLUTIONS AND Certificate

Welcome to NMMS Exam Practice

Urban Local Bodies, Nagar Panchayat / Municipality/ Municipal Corporation/ VMC / GVMC voter poling station details

మున్సిపాలిటి , కార్పొరేషన్, నగర పంచాయతీ ఎన్నికల్లో మీ ఓటు ఏ పోలింగ్ బూత్ లో ఉన్నది తెలుసుకునే వెబ్ లింక్.  ఓటు కార్డ్ నెంబర్ లేని వాళ్ళు... Ward No, Serial No. తెలుసుకోవడానికి దిగువ లింక్ లో చెక్ చేయగలరు.👇🏻

https://sec-ems.ap.gov.in/apsec/voterPortalHome

1. దిగువ ఇవ్వబడిన లింక్ క్లిక్ చేయవలెను. 👇🏻

https://sec-ems.ap.gov.in/apsec/knowYourPS

2. Urban Local Bodies క్లిక్ చేయవలెను.

3. Nagar Panchayat / Municipality/ Municipal Corporation/ VMC (విజయవాడ) / GVMC (విశాఖపట్నం)లలో మీ పట్టణ స్థానిక సంస్థ రకాన్ని ఎంచుకోవాలి.

4. అక్కడ District, ULB Name (మున్సిపల్ / కార్పొరేషన్ పేరు) డ్రాప్ డౌన్ లో ఎంచుకొనవలెను

5. ఓటు కార్డ్ నంబర్ తెలిస్తే... Search By Epic Id క్లిక్ చేసి EPIC NO ఎంటర్ చేసి Search క్లిక్ చేయాలి

6. ఓటు కార్డ్ నంబర్ తెలియకపోతే... Search by Ward Voter Serial No. ఆప్షన్ సెలక్ట్ చేసుకుని వివరాలు ఇచ్చి Search క్లిక్ చేయవలెను.

7. పైన 5 లేదా 6 స్టెప్ ల ద్వారా మీ ఓటు ఏ పోలింగ్ బూత్ లో ఉందో చిరునామాతో సహా చూపబడును.

 https://sec-ems.ap.gov.in/apsec/voterPortalHome

Extension of Time for ESR- For completion/updating of Employee Service Records (ESR) - Further Extenison -Instructions

ఉద్యోగుల సర్వీస్ రికార్డుల (ESR) పూర్తి లేదా అప్‌డేట్ చేయడానికి గడువు  పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసిన ఆర్థిక శాఖ. 


Ap Tet score

📢 AP TET రెస్పాన్స్ షీట్ మార్కుల క్యాలిక్యులేటర్ (Auto-Paste Instant Result):
మీ టెట్ ఐడి, పాస్వర్డ్ తో లాగిన్ అయి RESPONSE SHEET → VIEW పై క్లిక్ చేయగానే మీ రెస్పాన్స్ షీట్ ఓపెన్ అవుతుంది. పైన ADDRESS BAR లో ఉన్న లింక్ (https://cdn3.digialm.com/...) ను కాపీ చేసి క్రింది బాక్స్ లో Paste (పేస్ట్) చేయగానే బటన్ నొక్కకుండానే ఆటోమేటిక్ గా మీ సబ్జెక్ట్ వారీ మార్కులు, మొత్తం మార్కులు, DSC 20% వెయిటేజీ మరియు 150 ప్రశ్నలు వెంటనే కనిపిస్తాయి!

AP TET 2026 Instant Score Card & Response Sheet Calculator

Paste Response Sheet URL Below → Displays Subject-Wise Marks & All 150 Questions Automatically

Step 1: Login to AP TET Portal → Open Response Sheet → Copy Link

AP TET RESPONSE SHEET SCORE CARD

Subject-Wise Marks, Percentage & AP DSC 20% Weightage Summary

Total Marks
0 / 150
0.00%
DSC 20% Weightage
0.00
Out of 20.00 Marks
Pass Cutoff
90
60% Rule
Result Status
--
--
# Subject / Section Name Total Qns Attempted Unattempted Correct (Marks) Wrong Score %

📋 All 150 Questions & Key Verification

LATEST POSTS

Image reducer

ఎటువంటి యాప్స్ అవసరం లేకుండా కేవలం క్రింది లింకులో మీకు కావలసిన IMAGE ను అప్లోడ్ చేసి మీకు కావాల్సిన సైజు 20 KB , 50 KB, 100 KB, 500 KB,1MB...

🔔 Get Latest Updates!

Do you want to get instant notifications and updates from TeacherAp? Click Allow to join our group.