ఈరోజు Dec 05 న సాయంత్రం 4గం.లకు అన్ని పాఠశాలల HMs కు, MEO లకు, DEO లకు CSE వారిచే YouTube లైవ్ కార్యక్రమం క్రింది లింక్ లో
https://youtu.be/5Le7GG0hPY0
English Paragraph ను చదివి క్రింది ఇచ్చిన 5 ప్రశ్నలకు సమాధానాలను సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే correct, wrong answer చూపిస్తుంది. అలాగే మీకు ...