దీక్ష ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా కోర్సు 1 English కి సంబంధించి సబ్మిట్ చేయవలసిన పోర్ట్ పోలియో లింక్ మరియు మోడల్ పోర్ట్ పోలియో అందుబాటులో కలవు.
English course కి సంబంధించి మోడల్ పోర్ట్ పోలియో
స్టూడెంట్ టీచర్ attendence App 2.2.6 వెర్షన్ కి update అయ్యింది. పాత యాప్ పనిచేయదు, Latest Teachers - Students Attendance యాప్ 2.2.6 వెర్...