FA 2 మార్క్ ను ఎంటర్ చేయడానికి స్టూడెంట్ ఇన్ఫో సైట్ లో ఆప్షన్ ఎనేబుల్ చేయడమైనది. లింక్ పై క్లిక్ చేసి పాఠశాల dise code పాస్వర్డ్తో లాగిన్ అవ్వగలరు.
https://studentinfo.ap.gov.in/EMS/StudentCCAFA2MarksEntry.do
విద్యాప్రవేశ్ -68 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు Language & Literacy కథా కార్డులను పిల్లలకు ఇచ్చి వారికి అందులో తెలిసిన వస్తువుల ...