ఇమేజ్ సైజ్ తగ్గించుకోవడానికి ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ మార్చడం కోసం ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
మన బడి మన భవిష్యత్తు ( నాడు నేడు ) యాప్ ను ఇక నుండి ప్లే స్టోర్ నుండి పొందవచ్చును, కాబట్టి ముందుగా పాత యాప్ ను పూర్తిగా un install చేయండి. ...