Academic Monitoring App లో TaRL End Line Test ఫలితాలు ఎంటర్ చేయడానికి ఆప్షన్ enable చేయబడింది.Tarl app మరియు పూర్తి మెటీరియల్ క్రింది లింక్ లో
Click Here to Download Tarl All Meterials
https://play.google.com/store/apps/details?id=com.ap.sims
TaRL Calendar Schedule ప్రకారం Endline test ను March 26 నుండి 28 వ తేదీలలో నిర్వహించవలసి ఉంటుంది. కావున Samples ప్రకారం End - Line Test conduct చేయాలి . తరువాత ఆ Data ను Academic Monitoring App లో April 5th తేదీ లోగా upload చేయవలసి ఉంటుంది .
సూచన :ఒక పిల్ల వానికి ఇచ్చిన 4 శాంపిల్స్ లో Baseline లో మరియు Midline లో use చేసిన శాంపిల్ కాకుండా వేరొక శాంపిల్ ను ఉపయోగించ వలసి ఉంటుంది అని గమనించగలరు.