పాలీసెట్ -2024 హాల్ టికెట్స్
10వ తరగతి పరీక్ష హాల్ టికెట్ నెంబర్ / రిజిస్టర్ మొబైల్ నెంబర్ తో కింది వెబ్ సైట్ నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోగలరు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 27
https://polycetap.nic.in/print_2022_hall_ticket.aspx
ఈరోజు ఫిబ్రవరి 10 పరీక్ష పే చర్చా ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు వీక్షించిన ఫోటోలు అప్లోడ్ చేయవలసిన లింక్ 2)....