ఏపీ ఇంజనీరింగ్ (బి.ఈ/బీటెక్) ప్రవేశాలకు వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.
ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు: జులై 01 నుంచి జులై 7 వరకు.
ధ్రువపత్రాల పరిశీలన: జులై 04 నుంచి జులై 10 వరకు.
Click Here to Download shedule
కళాశాలలు, కోర్సుల ఎంపికకు ఐచ్ఛికాల నమోదు: జులై 08 నుంచి జులై 12 వరకు.
ఐచ్ఛికాల మార్పు: జులై 13
సీట్ల కేటాయింపు: జులై 16
కళాశాలల్లో రిపోర్టింగ్: జులై 17 నుంచి జులై 22 వరకు.
తరగతులు ప్రారంభం: జులై 19 నుంచి
https://eapcet-sche.aptonline.in/EAPCET/