విద్యాప్రవేశ్ 14 వ రోజు 29/06/2024 న 1వ తరగతికి నిర్వహించవలసిన కృత్యాలు
Language & Literacy Development
పిల్లలతో మనము జ్ఞానేంద్రియాలు గురించి మాట్లాడించాలి. వాటితో మనము ఏ ఏ పనులు చేస్తామో తెలియజేయాలి
Cognitive Development
పెద్ద డబ్బా ఆకారంలో వస్తువులను గీయించాలి. దీర్ఘ చతురస్రం మొదలైన వాటి పేర్లను చెప్పించాలి.వాటి ఆకారాలను పుస్తకంపై లేదా బోర్డుపై రాయించాలి.
Physical Development
కుర్చీల కింద నుంచి పాకే ఆటను ఆడించాలి. కుర్చీలకు తగలకుండా ఆడేలా చప్పట్లతో ప్రోత్సహించాలి