విద్యాప్రవేశ్ 13 వ రోజు 28/06/2024 నాడు 1వ తరగతి విద్యార్థులతో చేయించవలసిన కృత్యాలు
Language & Literacy Development
టీచర్ "This is my...." అంటూ వివిధ శరీర భాగాలను ఇంగ్లీషులో పరిచయం చేసి పిల్లలతో చెప్పించాలి.
Cognitive Development
చిన్న డబ్బా ఆకారంలో ఉన్న వస్తువులను గుర్తించండి చతురస్రం వాటి పేర్లను చెప్పించాలి. ఆకారాన్ని పుస్తకంలో గీయించాలి.
Physical Development
తలపై పుస్తకాలు లేదా గ్లాసు లేదా డస్టర్ పెట్టి పడకుండా కొంత దూరం నడిపించుట.