మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

కావాలని ఎవర్నీ అవమానించలేదు. ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ గారి వీడియో సందేశం

సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ పశ్చా త్తాపం వ్యక్తంచేశారు.


 పాఠశాల విద్యాశాఖలో తాను కావాలని ఎవర్నీ అవమానించలేదని, ఎవ రికైనా అలా అనిపిస్తే వారికి చేతులు జోడించి ప్రార్థిస్తున్నానని తెలిపారు.


 పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి స్థానం నుంచి ప్రభుత్వం ఆయనను బదిలీ చేసింది.


 సచివాలయంలో గురువారం కొత్త కార్యదర్శి కోన శశిధర్ కు  బాధ్యతలు అప్పగిం చిన అనంతరం ప్రవీణ్ ప్రకాష్ ఓ వీడియోను. విడుదల చేశారు.


 'గత ఏడాదిన్నరలో ఎన్నో నేర్చు కున్నాను. విద్యాశాఖ పురోగతి కోసమే కృషి చేశాను. 


నేను తనిఖీలతో ఉపాధ్యాయులు, సిబ్బందిని  అవమానించానంటూ సామాజిక మాధ్య మాల్లో ఎన్నో వచ్చాయి. 


అభ్యసన సామర్ధ్యాలు పెంచేందుకే మాట్లాడాను. ఎవర్ని అవమానించేందుకు అలా చేయలేదు. 


ఎవరైనా అలా భావిస్తే చేతులు జోడించి, ప్రార్థిస్తున్నాను. దయచేసి వాటిని మనసులో ఉంచుకోకండి.


 మరో మనిషిని అవమానించే గుణం నాకు లేదు' అని తెలిపారు

LATEST POSTS

Swatchata pakwada 2025 Day wise activities from 16th to 23 September 2025

స్వచ్ఛత పక్షవాడా – 2025 కార్యక్రమాల షెడ్యూల్( 16 సెప్టెంబర్ 2025 – 23 సెప్టెంబర్ 2025 వరకు ఫోటోలు అప్లోడ్ చేయవలసినటువంటి లింక్ https://drive...