IMMS App ఈరోజు జూన్ 14న లేటెస్ట్ వెర్షన్ 1.8.1 కి ఇంటర్నల్ అప్డేట్ అయ్యింది.IMMS APP లేటెస్ట్ వెర్షన్ 1.8.1 ను క్రింది లింక్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
New Version Features:
1) Added Photo upload functionality in Subhadin Bojan Details module.
2) Added new questionnaire in Kitchen Garden Details module.
3) Added Year selection in Sanitary Napkin Receipt and Distribution modules.