విద్యా కానుక యాప్ ను స్టూడెంట్ కిట్ గా మార్పు చేస్తూ లేటెస్ట్ వెర్షన్ 1.6.2 కి అప్డేట్ చేయడం జరిగింది. క్రింది లింక్ నుండి SKT App ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కొత్త వెర్షన్ ను ఇన్స్టాల్ చేసే ముందు పాత విద్యా కానుక యాప్ ను పూర్తిగా అన్ఇన్స్టాల్ చేయండి.
User name same
Password : Skt@2024