యుడైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ లో విద్యార్థి యొక్క EP, FP ప్రొఫైల్స్ ను అప్డేట్ చేసే ఆప్షన్ ఎనేబుల్ అయినది.
https://sdms.udiseplus.gov.in/
నవోదయ ఫలితాలు విడుదల. క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి, విద్యార్థి రోల్ నెంబర్ మరియు పుట్టినతేదీలను ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ...