క్రిందనున్న డాష్ బోర్డులో జిల్లా, మండలం సెలెక్ట్ చేసి GO మీద ప్రెస్ చేస్తే మండలంలో ఏఏ పాఠశాల PTM డేటా స్కూల్ అటెండెన్స్ app లో అప్లోడ్ అయిందో తెలుస్తుంది.
https://cse.ap.gov.in/PTMDashboardReport/A1.66
SCERT వారు అఫీషియల్ గా విడుదల చేసిన ఫార్మేటివ్ అసెస్మెంట్ 2 తెలుగు మరియ గణితం ఆన్సర్ కీ లు. Click Here to Download Telugu Answer key Click ...