CSE వెబ్సైట్లో మీ స్కూల్ లాగిన్ లో స్కూల్ స్టార్ ర్యాంకింగ్ కార్డ్ ఎనేబుల్ చేశారు. క్రింది లింక్ మీద క్లిక్ చేసి రిపోర్ట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించగలరు.
దీని కొరకు మీరు cse.ap.gov.in వెబ్సైట్లోకి మీ udise code తో లాగిన్ అయ్యి services click చేసి మళ్ళీ ఓపెన్ అయిన services మీద క్లిక్ చేస్తే దానిలో R 3.0 స్కూల్ స్టార్ ర్యాంకింగ్ కార్డు ఉన్నది.
దాని మీద క్లిక్ చేసి మీకు రిపోర్ట్ కార్డ్ ఓపెన్ అవుతుంది.
దానికి డైరెక్ట్ గా డౌన్లోడ్ ఆప్షన్ లేదు.