📘 AP TET Related Posts

    మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

    🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9490371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

    SSC,OSSC and SSC Vocational Course Public Examinations, March 2026 Communication of SSC March 2026 Time Table


    పదవ తరగతి పబ్లిక్ పరీక్షల 2026   టైం టేబుల్  జారీ చేసిన ప్రభుత్వ పరీక్షల సంచాలకులు

    ఏపీలో పదో తరగతి పరీక్షల టైమ్‌టేబుల్‌ను ఎస్‌ఎస్‌సీ బోర్డు విడుదల చేసింది. మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. 16న ఫస్ట్‌ లాంగ్వేజ్‌, 18న సెకెండ్‌ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్‌, 23న గణితం, 25న భౌతికశాస్త్రం, 28న జీవశాస్త్రం, 30న సాంఘికశాస్త్రం, 31న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (పేపర్‌-2), ఏప్రిల్‌ 1న ఓఎస్‌ఎస్‌సీ సెకెండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2 పరీక్షలు నిర్వహించనున్నారు.. పరీక్ష సమయం ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు..

    1.SSC March 2026 Time Table, Dt: 21-11-2025.

    With reference to the subject cited, I am to inform you that Government of Andhra Pradesh issued Memo in the ref 2nd cited regarding the approval of tentative time table for SSC Public Examinations March 2026 scheduled from 16.03.2026 to 01.04.2026


    In view of the above, all the District Educational officers in the state are hereby requested to make necessary arrangements for wide publicity of the Time Table enclosed with this.

    No comments:

    Post a Comment

    LATEST POSTS

    SSC,OSSC and SSC Vocational Course Public Examinations, March 2026 Communication of SSC March 2026 Time Table

    పదవ తరగతి పబ్లిక్ పరీక్షల 2026   టైం టేబుల్  జారీ చేసిన ప్రభుత్వ పరీక్షల సంచాలకులు ఏపీలో పదో తరగతి పరీక్షల టైమ్‌టేబుల్‌ను ఎస్‌ఎస్‌సీ బోర్డు ...