Day 10 Lesson Plan (Classes 3-5)
Date: 19-12-2025
Subject: Telugu, Math, and English
Timings: 01:00 PM to 03:30 PM
1. Telugu (01:00 PM - 01:40 PM)
| సమయం | కృత్యం | Stream (Group-1) | Mountain (Group-2) | Sky (Group-3) |
|---|---|---|---|---|
| 01:00 - 01:05 PM | సంభాషణ | బజారు | సంత | విహారయాత్ర |
| 01:05 - 01:25 PM | కథకు సంబంధించిన కృత్యాలు | కథల పుస్తకం నుంచి (తెలివి తేటలు) | కథల పుస్తకం నుంచి (తెలివి తేటలు) | కథల పుస్తకం నుంచి (తెలివి తేటలు) |
| 01:25 - 01:35 PM | రాయడం | కథలోని పిల్లలకు నచ్చిన అంశంపై బొమ్మలు వేయించి, వాటి పేర్లను రాయించాలి. | కథలోని పదాలను ఉపయోగించి వాక్యాలు తయారుచేసేలా ప్రోత్సహించాలి. | ఏదైనా అంశంపై చర్చ జరిపి, దాని గురించి రాయమని చెప్పాలి. |
| 01:35 - 01:40 PM | ఆటలు | అక్షరాన్ని పట్టుకోండి చూద్దాం | నా జత ఎవరు | వాహ వాహా వాక్యం |
| 01:40 - 01:50 PM: WATER BELL BREAK 💧 | ||||
2. Math (01:50 PM - 02:30 PM)
| సమయం | కృత్యం | Stream (Group-1) | Mountain (Group-2) | Sky (Group-3) |
|---|---|---|---|---|
| 01:50 - 01:55 PM | గణిత సంభాషణ | పాఠశాల పరిసరాలు | గ్రామ పరిసరాలు | కూరగాయల ధరలు |
| 01:55 - 02:00 PM | సంఖ్యా వాచకం | అంకెల పరిచయం (1-9) | కరెన్సీ నోట్ల కృత్యాలు | కరెన్సీ నోట్ల కృత్యాలు |
| 02:00 - 02:10 PM | స్థాన విలువలు | స్థాన విలువల చార్ట్ | విస్తరణ రూపం చార్ట్ | విస్తరణ రూపం చార్ట్ |
| 02:10 - 02:25 PM | ప్రక్రియలు | కూడిక సమస్యలు | కరెన్సీ ద్వారా కూడిక | కరెన్సీ ద్వారా తీసివేత |
| 02:25 - 02:30 PM | ఆటలు | పది రామచిలుకలు | మాథ్స్ మ్యాజిక్ | ఎంతెంత మంది |
| 02:30 - 02:40 PM: SHORT BREAK ☕ | ||||
3. English (02:40 PM - 03:20 PM)
| Time | Activity | Stream (Group-1) | Mountain (Group-2) | Sky (Group-3) |
|---|---|---|---|---|
| 02:40 - 02:45 PM | Picture Talk | Identifying items in "Market" | Describe items | Speak 3-4 lines |
| 02:45 - 02:55 PM | Short 'e' sound | Identify /e/ sound | Read 3-4 words | Write 10 'e' words |
| 02:55 - 03:05 PM | Game | Word Ball Toss | Read the word | Make a sentence |
| 03:05 - 03:15 PM | Word Reading | pen, hen, red | bell, nest | elephant, temple |
| 03:15 - 03:20 PM | Sentences | Read simple sentences | Read 3 sentences | Build 3-4 sentences |
No comments:
Post a Comment